అవినీతిలో కూరుకుపోయినందునే దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారం కోల్పోయిందని భాజపా ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. ఉచితాలతో అధికారం కైవసం చేసుకోవచ్చని భావించే రాజకీయ పార్టీలకు దిల్లీ ఎన్నికలు ఓ గుణపాఠం అని చెప్పారు. దిల్లీ అసెంబ్లీ ఎన్ని్కల్లో భాజపా ఘన విజయంపై రఘునందన్ హర్షం వ్యక్తం చేశారు. #eenadunews #eenadu #raghunandanrao
అవినీతిలో కూరుకుపోయినందునే.. దిల్లీలో ‘ఆప్’ ఓటమి!: ఎంపీ రఘునందన్‌రావు@eenadu-news #raghunandanrao For Country: United States. City: Abilene, Bethlehem, Cary, Fremont, Manchester
Tag: #Visit The Following Page, #visit the up coming website, #linked here, #try what he says, #Ongoing